హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిర్మల్‌లో నేడే జాబ్ మేళా

NRML: జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం 11 గంటలకు నిర్మల్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా జరుగుతుందని అధికారి విజయలక్ష్మి తెలిపారు. 3 ప్రైవేట్ సంస్థల్లోని 60 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు ఉంటాయి. అర్హులైన యువత బయోడేటా, సర్టిఫికెట్లు, ఆధార్ జిరాక్స్ కాపీలతో హాజరుకావాలన్నారు.