హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అధికారుల అలసత్వంపై కలెక్టర్ ఆగ్రహం

VZM: హౌస్‌హోల్డ్ సర్వే నమోదులో ఎన్యూమరేటర్లు, అధికారులు తీవ్ర అలసత్వం వహించడంపై కలెక్టర్ రాంసుందర్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారుల కాన్ఫరెన్స్ లో 2011 జనాభా లెక్కలతో పోలిస్తే గత 15 ఏళ్ళలో గ్రామీణ ప్రాంతాల్లో వసతులు కల్పిస్తున్నప్పటికీ లాగిన్లో తప్పుగా నమోదు చేయడంపై అధికారులను మందలించారు. ఈ కార్యక్రమంలో జేసీ పాల్గొన్నారు.