ATP: అనంతపురం నగరం గుత్తి రోడ్డులోని శ్రీ లక్ష్మి ఆర్తో-న్యూరో ఫిజియోథెరపీ మెడికల్ సెంటర్‌లో తెల్ల రేషన్ కార్డుదారులు, బీపీఎల్ కుటుంబాలకు రూ.10కే వైద్యం అందిస్తున్నారు. డాక్టర్ కోనంకి శ్రీధర్ ఆధ్వర్యంలో ఎముకలు, నరాల సమస్యలు, నొప్పులు, పక్షవాతానికి ఫిజియోథెరపీ చికిత్స అందిస్తున్నారు. ఆదివారం మినహా ఉదయం 9–2, సా. 6–8 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్
రూ.10కే వైద్యం.. ఎక్కడంటే?


