ASF: బెజ్జూర్ మండల కేంద్రంలోని CHC ప్రాంగణంలో రాత్రి గడువు ముగిసిన మందులను దగ్ధం చేయడంతో గ్రామంలో విపరీతమైన పొగ, దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మందుల నిల్వలు, వాటి గడువు ముగిసే మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించక నిర్లక్ష్యం వహించడంతోటే పెద్ద ఎత్తున మందులు గడువు ముగిసి అగ్నికి ఆహుతి చేయాల్సిన దుస్థితి ఏర్పడ్డట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.
తెలంగాణ
గడువు ముగిసిన మందులను దగ్ధం చేసిన సిబ్బంది


