హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు జాబ్ మేళా

AKP: శంకరం సమీపంలోని అంబేద్కర్ సామాజిక భవనంలో ఇవాళ ఉద్యోగ మేళా జరగనుంది. వర్క్ ఫ్రం హోం సర్వేలో నమోదైన నిరుద్యోగులు, కౌశలం ఆన్‌లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన ఐటీవీ అభ్యర్థుల అప్రెంటిస్‌షిప్ కోసం ఈ మేళా నిర్వహిస్తున్నట్లు స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయ జిల్లా అధికారి సత్యనారాయణ తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు మౌఖిక పరీక్షలకు హాజరు కావాలని సూచించారు.