హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆకేరు వాగులో జారిపడి వ్యక్తి మృతి

MHBD: చిన్నగూడూరు మండల కేంద్రంలోని ఆకేరు వాగులో ప్రమాదవశాత్తూ జారిపడి మానుపాటి ముత్తయ్య (43) మృతి చెందాడు. మంగళవారం పెదనాన్న మూడో రోజు కార్యక్రమానికి హాజరైన అనంతరం స్నానం చేసేందుకు వాగులోకి దిగాడు. ఈ క్రమంలో కాలు జారి నీటిలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి మార్చురీకి తరలించారు.