హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే పర్యటన

NDL: నేడు ఆళ్లగడ్డ పట్టణంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పర్యటిస్తున్నట్లు బుధవారం టీడీపీ కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. ఆమె ఆయా కాలనీలలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటారు. అనంతరం నూతనంగా చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రారంభించనున్నారు. కావున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.