CTR: నగరిలోని KVK డిగ్రీ కళాశాల మైదానంలో ఇవాళ్టి నుంచి రెండు రోజులపాటు క్రికెట్ జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు SGF జిల్లా కార్యదర్శి లోకనాథం తెలిపారు. ఈరోజు అండర్-17, అండర్-19 బాలుర క్రికెట్ ఎంపిక పోటీలు నిర్వహించగా, గురువారం బాలికల ఎంపిక పోటీలు జరుపనున్నట్లు వెల్లడించారు. 6 నుంచి 12వ తరగతి విద్యార్థులు ఎంపికలకు హాజరుకావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి జిల్లా క్రికెట్ జట్ల ఎంపిక


