MBNR: మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా సామ రామ్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే నియమించారు. 2027 మార్చిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించింది. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తమ అభ్యర్థులను నియమించాల్సి ఉంది.
తెలంగాణ
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సామా రామ్మోహన్ రెడ్డి


