SS: కనగానపల్లి మండలంలో రేషన్ కార్డులో నమోదైన కుటుంబ సభ్యులు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాలని తహసీల్దార్ మనోజ్‌కుమార్ తెలిపారు. పీడీఎస్ సరుకుల పంపిణీలో అర్హులను గుర్తించి అవకతవకలను నివారించేందుకు ఈ-కేవైసీ తప్పనిసరి చేసినట్లు చెప్పారు. మండలంలోని 36 రేషన్ దుకాణాల్లో ఇంకా 1,435 మంది ఈ-కేవైసీ చేయించుకోవాల్సి ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రేషన్ కార్డులకు ఈ-కేవైసీ తప్పనిసరి'


