హైదరాబాద్: 28°C
తెలంగాణ

​చేగుంటలో నేడు రగ్బీ పోటీలు

MDK: చేగుంట మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో బుధవారం ఖేలో ఇండియా (అస్మిత) అండర్-15, అండర్-18 బాలికల రగ్బీ పోటీలు నిర్వహిస్తున్నారు. రోజంతా సాగే ఈ పోటీలను క్రీడాకారులు వినియోగించుకోవాలని జిల్లా రగ్బీ సంఘం అధ్యక్షుడు గణేశ్‌కుమార్ కోరారు. 2011-13 (అండర్-15), 2008-09 (అండర్-18) ల మధ్య జన్మించిన బాలికలు ఈ పోటీలలో పాల్గొనడానికి అర్హులని ఆయన పేర్కొన్నారు.