KRNL: మచిలీపట్నం–కర్నూలు సిటీ మధ్య విజయవాడ మీదుగా కొత్త రైలు సర్వీసుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. తన విజ్ఞప్తికి స్పందించి రైలు మంజూరు చేసిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో కర్నూలుకు విజయవాడ, మచిలీపట్నంతో రైలు అనుసంధానం మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మచిలీపట్నం–కర్నూలుకు కొత్త రైలు


