మణుగూరు సుందరయ్యనగర్‌లో ఓ కార్పెంటర్ వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన 12 టేకు మొద్దులను మంగళవారం అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రేంజర్ ఉపేందర్ ఆదేశాల మేరకు ఫారెస్ట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పెంటర్ వద్ద నిల్వ ఉంచిన టేకు కలపను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కార్పెంటర్‌పై కేసు నమోదు చేసినట్లు రేంజర్ తెలిపారు.
తెలంగాణ
అక్రమ టేకు మొద్దులు పట్టివేత


