హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు మండల సర్వసభ్య సమావేశం

RR: కొందుర్గు మండల పరిషత్ కార్యాలయంలో ఇవాళ ఉదయం మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో శ్రీరామ్ తెలిపారు. ఈ సమావేశంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. కాబట్టి సంబంధిత అధికారులు, సర్పంచులు అందరూ విధిగా హాజరుకావాలని ఆయన కోరారు.