మెదక్ జిల్లా కేంద్రంలో బాలికల జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో పోలీసు కళాబృందం చైతన్య కార్యక్రమం చేపట్టింది. ఆటపాటలతో షీ టీమ్స్, సైబర్ నేరాలు, గుడ్ టచ్-బ్యాడ్ టచ్, బాల్యవివాహాల నిషేధం, డయల్ 112 వాడకంపై అవగాహన కల్పించారు. భద్రత, చట్టాలపై వివరించిన ఈ సదస్సులో ఉపాధ్యాయులు, పోలీసులతో పాటు 210 మంది విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
తెలంగాణ
బాలికల భద్రతపై అవగాహన సదస్సు


