NRPT: నారాయణపేట జిల్లాకు విచ్చేసిన తెలంగాణ రాజాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీసీ సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు తీన్మార్ మల్లన్న ను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం బీసీలకు సంబంధించిన పలు అంశాలపై ఆయనతో చర్చించారు.
తెలంగాణ
తీన్మార్ మల్లన్న కలిసిన బీసి సంఘాల నాయకులు


