W.G: తాడేపల్లిగూడెంలో DyCM పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ మంగళవారం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ .. తీరు అందుకు పూర్తి విరుద్ధంగా మారిందని దుయ్య బట్టారు. కూటమి పాలనలో కేసులు కేవలం సెటిల్‌మెంట్‌లకు పరిమితమయ్యా యని ఆరోపించారు. చంద్రబాబుకు అబద్ధాలు చెప్పడం నైజమని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
డిప్యూటీ సీఎంపై మాజీ మంత్రి విమర్శలు


