ADB: ఆదిలాబాద్ పట్టణంలోని తాటిగూడకు చెందిన అరుగుల గంగాధర్ అనే యువకుడు పెన్ గంగా నదిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్య సరిత ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసి ఎస్ఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. మద్యం మత్తులోనే ఆయన బలవన్మరణానికి పాల్పడినట్లు సీఐ నాగరాజు వెల్లడించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తెలంగాణ
పెన్ గంగా నదిలో దూకి యువకుడి ఆత్మహత్య


