హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్సీ అభ్యర్థులకు అవగాహన కార్యక్రమం

WG: జిల్లాలో SC కార్పొరేషన్ ఆధ్వర్యంలో రుణాలు, ప్రభుత్వ పథకాలపై 61 మంది SC అభ్యర్థులకు మంగళవారం ముఖాముఖి నిర్వహించారు. వ్యవసాయ డ్రోన్లకు 80% శాతం వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉందని SC కార్పొరేషన్ ED ముక్కంటి తెలిపారు. ఐదుగురు సభ్యుల గ్రూపులో ఒకరు ఇంటర్ చదివి ఉండాలన్నారు. 10వ తరగతి రూ.13,192, ఇంటర్ రూ.13,392 స్టైఫండ్ ఉన్నాయన్నారు.