VZM: గరుగుబిల్లి సబ్‌స్టేషన్‌కు వెళ్లే 33/11KV లైన్లతో పాటు సబ్‌స్టేషన్ మెయింటెనెన్స్ పనుల కారణంగా ఇవాళ ఉ.8 నుంచి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని AE హరి తెలిపారు. ఈ మేరకు భీమవరం, రాచగుమడాం, సాతాంవలస, చిన్నపూతికవలస, పెద్దపూతికవలస, యాడిక, గొల్లళవలస గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఉండదని వినియోగదారులు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


