KMM: NLG-KMM-WGL పట్టభద్రుల MLC నియోజకవర్గ ఓటరు జాబితా ప్రక్రియలో భాగంగా 2023 నవంబర్ 1 నాటికి డిగ్రీ పూర్తి చేసిన అర్హులు వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. నవంబర్ 6లోగా వెబ్‌సైట్‌లో ఓటర్ EPIC, ఆధార్, ఉన్నత విద్యా ధ్రువపత్రాల వివరాలు నమోదు చేయాలని తెలిపారు. నవంబర్ 25న ముసాయిదా, డిసెంబర్ 30న తుది జాబితా ప్రచురించనున్నారు.
తెలంగాణ
MLC ఓటు కోసం నమోదు చేసుకోండి


