హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్‌ మోసాలపై విద్యార్థులకు అవగాహన

GDWL: తెలకపల్లి ఎంజేపీ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో విద్యార్థులకు సైబర్‌ క్రైమ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. గుర్తుతెలియని లింకులు క్లిక్‌ చేయవద్దని, ఓటీపీలు ఎవరికీ చెప్పొద్దని కానిస్టేబుల్‌ ప్రభాకర్‌ సూచించారు. ఆన్‌లైన్‌ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఎంపీపీ, ప్రిన్సిపల్‌, పోలీసు సిబ్బంది వెంకటేశ్, నాగరాజు, శ్రీను పాల్గొన్నారు.