NGKL: జిల్లా కేంద్రంలో నిర్వహించిన 70వ ఎస్‌జీఎఫ్‌ఐ ఫుట్‌బాల్ పోటీల్లో నాగర్‌కర్నూల్ మండల బాలుర జట్లు విజేతలుగా నిలిచాయి. డీవైఎస్‌వో సీతారాం, సామ రమేష్ పోటీలను పర్యవేక్షించారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి రమణగౌడ్, వ్యాయామ ఉపాధ్యాయులు సత్యనారాయణ, తిమోతి, కోచ్‌లు పాల్గొన్నారు.
తెలంగాణ
ఎస్‌జీఎఫ్‌ఐ ఫుట్‌బాల్‌లో నాగర్‌కర్నూల్ జట్ల ప్రతిభ


