హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీ నేటి పర్యటన వివరాలు

VZM: ఎంపీ అప్పలనాయుడు ఇవాళ ఉ.8 గం.కు ఎచ్చెర్ల మండల హెడ్ క్వార్టర్‌లో గల అంబేద్కర్ యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశం కానున్నారు. 9 గం.కు లావేరు మండలం బొంతు పేటలో పల్లె - పండగ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 11గం.కు జిల్లా హెడ్ క్వార్టర్, YSR నగర్‌లో MLA గజపతిరాజుతో కలిసి VMRDA ఆధ్వర్యంలో రూ.44 కోట్ల పనులకు శంకుస్థాపనలో పాల్గొననున్నారు.