E.G: సచివాలయ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా వేధించడం, శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై లాఠీచార్జీలు, అరెస్టులు చేయడం సరికాదని YCP యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ MLA జక్కంపూడి రాజా అన్నారు. రాజమండ్రిలో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
'ఉద్యోగులపై లాఠీచార్జ్ సరికాదు'


