హైదరాబాద్: 28°C
తెలంగాణ

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

GDWL: మానవపాడు మండల కేంద్రం నుంచి ఎన్‌హెచ్‌-44 వైపు వెళ్తుండగా రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కూలీ గోపిని కర్నూలు ఆసుపత్రికి తరలించాగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ స్వాతి తెలిపారు.