NGKL: పెంట్లవెల్లి మండలంలోని ZPHS పాఠశాలలో నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ పాటిల్ ఆదేశాల మేరకు షీ టీమ్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవ్‌టీజింగ్, పోక్సో చట్టం, మహిళల అక్రమ రవాణా, సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, డ్రగ్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
పెంట్లవెల్లిలో షీటీం అవగాహన సదస్సు


