హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్యాంకులో నిధులు గోల్ మాల్

KKD: తొండంగి పోలీసు స్టేషన్ పరిధిలో నమోదైన 2006 నాటి బ్యాంకు మోసం కేసులో నిందితుడు కొర్నాల రమణకు మంగళవారం తుని కోర్టు జైలు శిక్ష విధించింది. కార్పొరేషన్ బ్యాంకు అధికారిగా రూ.25 లక్షల నిధుల గోల్మాల్ చేసినట్లు రుజువైంది. దీంతో రెండు సెక్షన్లలో 6 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 10 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చినట్లు SI జగన్మోహన్ తెలిపారు.