కాకినాడ సర్పవరం జంక్షన్లోని అమ్మ పలావు సెంటర్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు మంగళవారం సీజ్ చేశారు. హోటల్ కిచెన్ తీవ్ర అపరిశుభ్రంగా ఉండటంతోనే ఈ చర్యలు తీసుకున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రసాద్ వెల్లడించారు. తక్షణమే నూతన వంటశాల నిర్మించాలని పేర్కొన్నారు. అంతవరకు ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించరాదని నిర్వాహకులను ఆయన ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కాకినాడలో పలావు సెంటర్ సీజ్


