E.G: సీతానగరంలో ఏడేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన గుమ్మడి రాజశేఖర్కు కాకినాడ పోక్సో న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. బిస్కెట్లు, చాక్లెట్ల ఆశ చూపి బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు పోలీసులు ఆధారాలతో ఛార్జిషీట్ వేశారు. మంగళవారం కోర్టులో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఈ తీర్పు ఇచ్చారని SI శ్రీనివాస్ తెలిపారు
ఆంధ్రప్రదేశ్
మైనర్ బాలికపై లైంగిక దాడి.. 20 ఏళ్ల జైలు శిక్ష


