హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాఠశాల కమిటీ చైర్మన్‌గా V. జ్యోతి ఎన్నిక

SS: ధర్మవరం మండలం 21వ వార్డు గాంధీనగర్ మున్సిపల్ ప్రైమరీ పాఠశాల మేనేజ్‌మెంట్ కమిటీ (SMC) ఎన్నికలు ఘనంగా జరిగాయి. పాఠశాల కమిటీ చైర్మన్‌గా V. జ్యోతి, వైస్ చైర్మన్‌గా K. మాలాశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన వారిని వార్డు టీడీపీ అధ్యక్షురాలు కత్తుల సునీత సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాజకుమార్ పాల్గొన్నారు.