హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్వోత్తమ్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్

NLG: నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారం, యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేయాలని ఆకాంక్షించారు.