SS: పశుసంపదను సంరక్షిస్తూ రైతులకు అదనపు ఆదాయం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో రూ.11.33 కోట్లతో 529 మినీ గోకులాలు మంజూరైనట్లు వెల్లడించారు. పుట్టపర్తి మండలంలోని పెడబల్లి, బత్తలపల్లి, కోట్లపల్లి, నిడిమామిడి గ్రామాల్లో మినీ గోకులాల నిర్మాణానికి భూమిపూజ చేశారు.
ఆంధ్రప్రదేశ్
మినీ గోకులాలకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే


