కృష్ణా: అవనిగడ్డ 1వ వార్డులోని ప్రగతి రోడ్ నుంచి హరిత హాస్పిటల్ రోడ్డు, వైశ్యాస్ కాలనీ వరకు ఇవాళ విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. లైన్ల మరమ్మతుల కారణంగా ఉదయం 9 నుంచి సాయంత్రం 3 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ రాజశేఖర్‌బాబు తెలిపారు. వినియోగదారులు విద్యుత్ శాఖ సిబ్బందికి సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


