హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు వ్యవసాయ సాంకేతికతపై అవగాహన

ATP: బుక్కరాయసముద్రం మండలం రేకులకుంటలో ఆత్మ ఆధ్వర్యంలో అగ్రి ఎక్స్‌పో, కిసాన్ మేళా నిర్వహించారు. రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికతపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని అనంతపురం మార్కెట్ యార్డ్ ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి తెలిపారు. వ్యవసాయ అభివృద్ధికి ఇటువంటి మేళాలు ఎంతో ఉపయోగకరమని చెప్పారు.