హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సుడా ఛైర్మన్ పదవి బీసీలకే ఇవ్వాలి'

KNR: సుడా ఛైర్మన్ పదవిని బీసీలకు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్, యువజన సంఘం అధ్యక్షుడు మాదాసు సంజీవ్ డిమాండ్ చేశారు. మంకమ్మతోటలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జనాభాలో బీసీలు 50 శాతానికి పైగా ఉన్నారని తెలిపారు. ఇప్పటివరకు అగ్రవర్ణాలకే ప్రాధాన్యం ఇచ్చారని, బీసీలకు అవకాశం కల్పించాలని CMను కోరారు.