హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.2.35 కోట్లతో మౌలిక వసతుల కల్పన: ఎమ్మెల్యే

ATP: అనంతపురం అర్బన్ పరిధిలోని రుద్రంపేట పంచాయతీ చంద్రబాబునగర్ చైతన్య కాలనీలో రూ.73.95 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ భూమిపూజ చేశారు. పల్లె పండుగ 3.0 ద్వారా రూ.2.35 కోట్లతో నియోజకవర్గంలో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. 20 ఏళ్ల రోడ్డు సమస్యను మూడు నెలల్లోనే పరిష్కరించామని ఆయన తెలిపారు.