హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొచ్చెర్ల పల్లె పండుగకు ప్రభుత్వం చీఫ్ విప్!

పల్నాడు జిల్లా ఈపూరు మండలం కొచ్చెర్ల గ్రామంలో బుధవారం మధ్యాహ్నం 1గంటకు పల్లె పండుగ–3.0 కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో రూ.20 లక్షల నిధులతో నిర్మించ తలపెట్టిన కల్వర్టు, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు పాల్గొంటారు.