కోనసీమ: పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 16 అకడమిక్ ఇనస్ట్రక్టర్ (ఏఐ) పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DEO షేక్ మహబూబ్ బాషా తెలిపారు. స్కూల్ అసిస్టెంట్ బీఎస్-05, ఇంగ్లిష్-06, హిందీ-02, తెలుగు-03 పోస్టులు ఉన్నాయన్నారు. బుధవారం నుంచి అక్టోబరు 2వ తేదీలోగా సంబంధిత MEO కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డీఎస్సీ అర్హతల మాదిరిగానే ఈ పోస్టుల భర్తీ ఉంటదన్నారు.
ఆంధ్రప్రదేశ్
అకడమిక్ ఇనస్ట్రక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తులు


