హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొనుగోలు కేంద్రాల్లో నాణ్యత పాటించాలి: అ. కలెక్టర్

KMM: ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ధాన్యం రవాణా, నిల్వతో పాటు కొనుగోలు కేంద్రాల వద్ద మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.