BDK: సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద దివ్యాంగ మహిళను సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట స్వయంగా కలిసి వినతిపత్రం స్వీకరించారు. ఆమె సమస్యను అడిగి తెలుసుకున్న సబ్ కలెక్టర్.. అర్హత మేరకు సమస్యను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కూడా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితుల సమస్యల పరిష్కారంలో అధికారులు చొరవ చూపాలన్నారు.
తెలంగాణ
దివ్యాంగ మహిళకు సబ్ కలెక్టర్ భరోసా


