హైదరాబాద్: 28°C
తెలంగాణ

నకిలీ వైద్యులపై పోలీసుల ఉక్కుపాదం

MDCL: నాచారం పోలీస్టేషన్ పరిధిలో SOT, నాచారం పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ముగ్గురు నకిలీ వైద్యులను అరెస్ట్ చేశారు. మల్లాపూర్‌లో ఎలాంటి వైద్య అర్హతలు, రిజిస్ట్రేషన్ లేకుండా చికిత్స చేస్తున్న వారిని డెకాయ్ ఆపరేషన్ ద్వారా గుర్తించారు. వారి వద్ద నుంచి స్టెతస్కోప్‌లు, BP యంత్రాలు, ప్రిస్క్రిప్షన్ బుక్, వ్యాక్సిన్‌లు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.