HYD: నగరంలో జలమండలి పేరుతో గుర్తుతెలియని నంబర్ల నుంచి SMS, వాట్సాప్ ద్వారా ఫేక్ మెసేజ్‌లు వస్తున్నాయని అధికారులు తీవ్రంగా హెచ్చరించారు. నీటి బిల్లు బకాయిలు ఉన్నాయని, వెంటనే మీటర్ రీడింగ్ అప్‌డేట్ చేయాలంటూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. నగర ప్రజలు ఫేక్ మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ
జలమండలి పేరుతో సైబర్ మోసాలు


