KDP: జిల్లా సమగ్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ శాఖల పనితీరుపై కలెక్టరేట్‌లో జిల్లా సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు. కడప నగర అభివృద్ధి పనులను వేగవంతం చేసి, పెండింగ్ ప్రజా సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి రెడ్డి అధికారులను కోరారు. కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఇన్‌ఛార్జ్ మంత్రి ఎస్.సవిత పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టరేట్‌లో సమీక్షా కమిటీ సమావేశం


