WGL: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న GWMC పరిధిలోని 66 డివిజన్లలో గొర్రెలు, మేకల వధశాలలు, చికెన్, రిటైల్ మాంసం దుకాణాలు మూసివేయాలని ముఖ్య ఆరోగ్యాధికారి డా. రాజారెడ్డి తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే GHMC Act-1955లోని సెక్షన్ 533(B) ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ
'గాంధీ జయంతికి మాంసం దుకాణాలు బంద్'


