KDP: జిల్లా వ్యాప్తంగా నిన్న వాహన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 344 కేసులు నమోదు చేసి రూ. 84,255 జరిమానా విధించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాలని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
వాహన తనిఖీల్లో కేసులు నమోదు ఎన్నంటే..?


