హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు: సీఐ

BPT: బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు బాపట్ల పట్టణంలోని 32,33 వార్డులతో పాటు కొత్తపాలెం, ఇస్లాంపేట ప్రాంతాల్లో సీఐ రాంబాబు ఎన్నికల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రౌడీ షీటర్లు, అసాంఘిక శక్తులపై ప్రత్యేక నిఘా ఉంచామని, ఎన్నికల వేళ గొడవలు చేసినా, మద్యం, డబ్బు పంపకం చేసినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజలు నిర్భయంగా ఓటు వేయాలన్నారు.