హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘రాష్ట్ర సదస్సు జయప్రదం చేయాలి’

WGL: 1996 చట్టం ద్వారా సాధించుకున్న భవన నిర్మాణ కార్మికుల హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హరిస్తున్నాయని BRTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగుల రమేష్, జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు ఆరోపించారు. నర్సంపేటలో వారు విలేకరులతో మాట్లాడారు. ఈనెల 30న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని కార్మికులను కోరారు.