RR: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు రాజీపడొద్దని, నగరశివారులో అక్రమ కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. హయత్‌నగర్‌లోని మండల పరిషత్ కార్యాలయంలో అబ్దుల్లాపూర్మెట్ మండల అధికార యంత్రాంగంతో సమీక్ష నిర్వహించారు. రైతులకు కరెంటు సరఫరా విషయంలో నిర్లక్ష్య ధోరణి పనికిరాదని విద్యుత్ అధికారులకు సూచించారు.
తెలంగాణ
'అక్రమ కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలి'


