HYD: తెలంగాణలో బీజేపీ బలపడుతోందని, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు అన్నారు. హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వాగ్దానాల ఉల్లంఘనలతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారన్నారు. బీజేపీకి మంచి ఆదరణ ఉందని, ఈ ఎన్నికలు కూడా బీజేపీకి ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు అవుతాయన్నారు.
తెలంగాణ
VIDEO: 'ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమైనవి అవుతాయి'


